ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 జూన్, 2013

కార్ల్ లాండ్ స్టీనర్ (Karl Landsteiner)

  • కార్ల్ లాండ్ స్టీనర్ ఎప్పుడు జన్మించారు-- జూన్ 14, 1868. 
  • లాండ్ స్టీనర్ ఏ దేశానికి చెందినవారు-- ఆస్ట్రియా. 
  • 1929లో కార్ల్ లాండ్ స్టీనర్ ఏ దేశపౌరసత్వం తీసుకున్నారు-- అమెరికా
  • కార్ల్ లాండ్ స్టీనర్ ఏ రంగంలో ప్రసిద్ధిగాంచారు-- జీవశాస్త్రవేత్త. 
  • లాండ్ స్టీనర్ ఎందువల్ల పేరుపొందారు-- రక్తం గ్రూపులను మొదటిసారిగా విభజించారు. 
  • లాండ్ స్టీనర్ రక్తం గ్రూపుల విభజనను ఎప్పుడు ప్రకటించాడు-- 1900. 
  • 1909లో లాండ్ స్టీనర్ ఏ వ్యాధికి చెందిన వైరస్‌ను కనిపెట్టాడు-- పోలియో (ఎర్విన్ పాప్పర్‌తో కలిసి). 
  • కార్ల్ లాండ్ స్టీనర్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు-- 1930. 
  • లాండ్ స్టీనర్ రక్తాన్ని ఎన్ని గ్రూపులుగా విభజించాడు-- 4. 
  • కార్ల్ లాండ్ స్టీనర్ ఎప్పుడు మరణించారు-- జూన్ 26, 1943.
విభాగాలు: శాస్త్రవేత్తలునోబెల్ బహుమతి గ్రహీతలుఅమెరికా వ్యక్తులు,  ఆస్ట్రియా,  1868,  1943,

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad