ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 జులై, 2013

వార్తల్లో కొటేషన్లు-14 (Quotations in News-14)

  • స్వర్గమిచ్చినా వద్దు, తెలంగాణే కావాలి-- కోదండరాం. 
  • నరేంద్రమోడిలో లౌకికవాదం లేదు-- అమర్త్యాసేన్
  • మోనాలిసాకు తెలంగాణకు తేడా లేదు-- పితాని సత్యనారాయణ. 
  • ప్రధానిగా ఉక్కుమనిషి కావాలి-- రాజ్‌నాథ్ సింగ్
  • ఫేస్‌బుక్‌లో వందమంది కన్నా నిజమైన స్నేహితులు నలుగురు చాలు-- లక్ష్మీనారాయణ (మాజీ సీబిసి జెడి). 
  • ఆటగాళ్లవళ్ళే క్రికెట్‌కు చెడ్డపేరు-- బిషన్ సింగ్ బేడి
  • సామాజిక తెలంగాన వస్తది, దొరల తెలంగాణ కాదు-- మధుయాస్కీ (నిజామాబాదు ఎంపి). 
  • మేం బ్రాందీ వారసులం కాము, గాంధీ వారసులం-- బొత్స సత్యనారాయణ
  • నా జీవితం బాలికా విద్య కోసం అర్పిస్తా-- మలాలా యూసుఫ్ జాయ్. 
  • ధోని లాంటి కెప్టెన్ దొరకడం భారత్ అదృష్టం--వివిఎస్ లక్ష్మణ్.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,    8,   910,   111213151617,  18,  19,  20,  21,  22
విభాగాలు: కొటేషన్లు,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,