ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 జులై, 2013

ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి (Uppunuthula Purushotham Reddy)

  • పురుషోత్తంరెడ్డి ఏ రంగంలో పేరుగాంచారు-- రాజకీయాలు. 
  • ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు-- నల్గొండ జిల్లా. 
  • పురుషోత్తంరెడ్డి స్వగ్రామం-- అడ్డగూడూరు. 
  • ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఏ పార్టీకి చెందినవారు-- వైకాపా. 
  • పురుషోత్తంరెడ్డి ఏ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా, మంత్రిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు-- కాంగ్రెస్ పార్టీ. 
  • పురుషోత్తంరెడ్డి రెండు సార్లు ఎన్నికైన అసెంబ్లీ నియోజకవర్గం-- రామన్నపేట. 
  • రామన్నపేట నుంచి పురుషోత్తంరెడ్డి గెలుపొందిన సంవత్సరాలు-- 1999, 2004. 
  • 2004లో పురుషోత్తంరెడ్డి సమీప ప్రత్యర్థి-- దాసరి మల్లేశం (బిజెపి). 
  • 1999లో పురుషోత్తంరెడ్డి ఎవరిపై విజయం సాధించారు-- మోతె పెదసోమారెడ్డి (తెదేపా). 
  • ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎప్పుడు మరణించారు-- ఆగస్టు 3, 2013.
పురుషోత్తం రెడ్డి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: నల్గొండ జిల్లాఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,  రాష్ట్ర మంత్రులు,  2013,

PayOffers.in

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,