ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 ఆగస్టు, 2013

ఆగస్టు 2013-2 (August 2013-2)

  • ఆగస్టు 21న మరణించిన మాలతీ చందూర్ ఏ రంగంలో పేరుపొందారు--
  • ఇటీవల పట్టుబడ్డ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, ఉగ్రవాది--
  • ఆగస్టు మొదటివారంలో మరణించిన సి.పద్మనాభరెడ్డి ఏ రంగంలో ప్రముఖుడు--
  • ఇటీవల ఏ ప్రముఖ దేశ పార్లమెంటు సభ్యులు నరేంద్రమోడికి ఆహ్వానం పలికారు--
  • పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడి ఇటీవల జలప్రవేశం చేసిన భారత విమానవాహక నౌక--
  • ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ఎక్కడ జలప్రవేశం చేయబడింది--
  • ఇటీవల ఫస్ట్‌క్లాస్ వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించినది--
  • శిఖర్ ధావన్ రికార్డు స్కోరు ఏ పట్టణంలో సాధించాడు--
  • ఇటీవల సముద్రంలో పేలిపోయి మునిగిపోయిన భారత జలాంతర్గామి--
  • ఇటీవల ఢిల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ తెలుగువ్యక్తి-- .
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2013-1, 3,  4,
విభాగాలు: 2013,


తెలుగులో ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013 కొరకు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,