ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 నవంబర్, 2013

అక్టోబరు 2013-3 (October 2013-3)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • 2013 సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది--
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇటీవల 3వ ట్రిపుల్ సెంచరీ సాధించిన భారతీయ క్రికెటర్--
  • 2013 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ--
  • ఛాంపియన్స్ లీగ్ టి-20 విజేత--
  • ఇండియన్ గ్రాండ్‌ప్రి ఫార్మాలావన్ విజేత--
  • భారత వైమానికదళ కొత్త ప్రధానాధికారిగా ఎవరు నియమితులైనారు--
  • ఓటింగ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పు--
  • ప్రజాపంపిణి వ్యవస్థ (పీడీఎస్)కు కేంద్రం పెట్టిన కొత్త పేరు--
  • ఏ గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌లు భారతదేశంలో నిర్వహించాలని నిర్ణయించారు--
  • దులీప్ ట్రోఫి విజేత-- .
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2013-1, 2, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,