ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 డిసెంబర్, 2013

ఆపరేషన్ విజయ్ (Operation Vijay)

(గోవా విముక్తి దినం సందర్భంగా)
(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఆపరేషన్ విజయ్ దేనికి సంబంధించినది-- .
  • ఆపరేషన్ విజయ్ ఎప్పుడు పూర్తయింది-- .
  • ఆపరేషన్ విజయ్‌కు ముంద్ గోవా, దామన్, దీవు ప్రాంతాలు ఏ దేశ ఆధిపత్యంలో ఉండేవి-- .
  • సైనిక చర్య సమయంలో భారత రక్షణశాఖ మంత్రి-- .
  • ఆపరేషన్ విజయ్ సమయానికి భారత్‌లో పోర్చుగీసు గవర్నర్ జనరల్-- .
  • పోర్చుగీసువారు గోవాను ఎన్ని సంవత్సరాలు పాలించారు-- .
  • ఆపరేషన్ విజయ్ సమయానికి గోవా, దామన్, దీవుల వైశాల్యం-- .
  • ఆపరేషన్ విజయ్ నాటికి గోవా, దామన్, దీవుల జనాభా-- .
  • 1510లో గోవాను ఆక్రమించిన పోర్చుగీసు అడ్మిరల్-- .
  • పోర్చుగీసు ఆక్రమణకు పూర్వం గోవా స్థానిక అధిపతి-- .
విభాగాలు: గోవా,   1961,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,