ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 జనవరి, 2014

పంచాయతీరాజ్ వ్యవస్థ (Panchayathraj System)

పంచాయతీరాజ్ వ్యవస్థ
(వి.ఆర్.ఓ., వి.ఆర్.ఏ. (పంచాయతీ సెక్రటరీ) పరీక్షలకై ప్రత్యేకం) 
(సమాధానాల కోసం బాక్సుపై మౌజ్ కర్సర్ పెట్టండి) 
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు--
  • రాజ్యాంగంలో గ్రామపంచాయతీలను గురించి పేర్కొనే ప్రకరణం--
  • పంచాయతీరాజ్ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు--
  • దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు--
  • రాజ్యాంగంలో పంచాయతీరాజ్ గురించి వివరించు షెడ్యూల్--
  • దేశంలో తొలి పంచాయతి సమితి ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది--
  • ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా పంచాయతీ సమితి ఎక్కడ మొదలైంది--
  • ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది--
  • పంచాయతీరాజ్ వ్యవస్థపై జనతాప్రభుత్వం కాలంలో నియమించిన కమిటి--
  • పంచాయతిరాజ్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి-- .
సమాధానాలు
1) 1992. 2) 40. 3) ఫిబ్రవరి 19. 4) బల్వంత్ రాయ్ మెహతా. 5) 11వ. 6) రాజస్థాన్. 7) షాద్‌నగర్ (మహబూబ్‌నగర్ జిల్లా). 8) 1959. 9) అశోక్ మెహతా కమిటి. 10) జిల్లా పరిషత్తు.
విభాగాలు: పంచాయతీరాజ్ వ్యవస్థ, భారత రాజ్యాంగము,

10 కామెంట్‌లు:

  1. this information is very useful for telugu medium candidates... thank you

    రిప్లయితొలగించండి
  2. జనరల్ నాలెడ్జే గురించి మరిన్ని విషయాలు తెలుపగలరు అని అసిస్తునము . థాంక్స్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరి ఆదరణతో పురోగమిస్తున్న ఈ జికె బ్లాగు అభిమానులకు తప్పకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారంతో అందీంచగలను.

      తొలగించండి
  3. జనరల్ ఇంగ్లీష్ గ్రామేర్ కి సంబందించిన విషయాలు కూడా వివరిస్తే మంచిది . బ్యాంకు ఎగ్జామ్స్ కి ప్రిపరే ఆయె వారికీ చాల ఉపయోగ పడుతుంది. మీ లాంటి వారు కొందరు ఎన్నో విషయాలు తెలియ సేస్తూ నిరుద్యోగ విద్యార్థులకు సహకరిస్తునదుకు ధన్యులము . మీ ఆలోచన ఇలా ఎందరికో ఉపయోగపడాలని , వినియోగించుకునవారి తరుపున దన్యవాదములు తెలుపుతున్నాము .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ లాంటివి కాకుండా కేవలం జికె ప్రశ్నలు మాత్రమే ఇవ్వగలమండి. ఈ రంగంలోనే మాకు 2 దశాబ్దాల అనుభవం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే జనరల్ ఇంగ్లీష్ గ్రామర్‌కు సంబంధించిన సమాచారం ఇచ్చే ఆలోచన ఏదీ లేదు. ఈ బ్లాగుపై మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,