ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మే, 2014

నేదురుమల్లి జనార్థన్ రెడ్డి (Nedurumalli Janardhana Reddy)


  • నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఎప్పుడు జన్మించారు-- 20 ఫిబ్రవరి, 1935. 
  • నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం-- డిసెంబరు 1990 నుంచి అక్టోబరు 1992. 
  • ఎన్.జనార్థన్ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు-- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. 
  • నేదురుమల్లి జనార్థన్ రెడ్డి స్వస్థలం-- వాకాడు. 
  • నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వారు-- కాంగ్రెస్ పార్టీ. 
  • ఎన్.జనార్థన్ రెడ్డికి ముందు ముఖ్యమంత్రి-- మర్రి చెన్నారెడ్డి. 
  • నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయినది-- కోట్ల విజయభాస్కర్ రెడ్డి. 
  • రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జనార్థన్ రెడ్డి భార్య-- రాజ్యలక్ష్మి. 
  • ముఖ్యమంత్రిగా జనార్థన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం-- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం. 
  • నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఎప్పుడు మరణించారు-- మే 9, 2014.
(నేదురుమల్లి జనార్థన్ రెడ్డి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.)
విభాగాలు: నెల్లూరు జిల్లా, ముఖ్యమంత్రులు, 1935, 2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,