ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 అక్టోబర్, 2014

వార్తల్లో కొటేషన్లు-25 (Quotations in News-25)

  • జి-7 కాదు, జి-ఆల్ కావాలి-- నరేంద్రమోడి .
  • ఎల్లప్పుడూ విద్యార్థులుగా నేర్చుకోవాలి--నరేంద్రమోడి.
  • మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతికి విరుద్ధం--యేసుదాస్ (గాయకుడు).
  • కాంగ్రెస్ పాలనలో ఒక తరం నాశనమైంది--నరేంద్రమోడి.
  • ఇండియన్ సూపర్ లీగ్ భారత ఫుట్‌బాల్‌ను మారుస్తుంది-- సచిన్ టెండుల్కర్.
  • క్విట్ ఇండియా నెరవేరింది కాని క్లీన్ ఇండియా నెరవేరలేదు-- నరేంద్రమోడి.
  • ఆరోగ్యంగా ఉండాలంటే 25 ఏళ్ళ వరకు పెళ్ళి చేసుకోవద్దు-- బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ.
  • NCP అంటే నేచురల్లీ కరప్ట్ పార్టీ--నరేంద్రమోడి.
  • ఇంటర్నెట్ కనెక్షన్ మానవహక్కు-- మార్క్ జుకల్‌బర్గ్.
  • భారత్‌ను కేవలం ఒక మార్కెట్‌గా మాత్రమే చూడవద్దు, ఒక అవకాశంగా చూడాలి--నరేంద్రమోడి.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 1718192021, 22, 23, 24,
విభాగాలు: కొటేషన్లు2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,