ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 మే, 2017

శ్రీలంక (Sri Lanka)హోం
విభాగాలు: దేశాలు, శ్రీలంక,


-------------------- హిందూమహాసముద్రంలో భారతదేశం క్రిందుగా ఉన్న ద్వీపదేశం పరిపాలన రాజధాని శ్రీజయవర్థెనెపుర కొట్టె, వాణిజ్యరాజధాని రాజధాని కొలంబో, కరెన్సీ శ్రీలంకన్ రుపీ అధికార భాషలు సింహళీస్, తమిళం అత్యధిక మతస్థులు బౌద్ధులు 1948లో ఇంగ్లాండు నుంచి స్వాతంత్ర్యం పొందింది 1972 వరకు సిలోన్‌గా పిలువబడింది సార్క్, నామ్‌, జి-77, కామన్వెల్త్, ఐక్యరాజ్యసమితిలలో సభ్యదేశం ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని (సిరిమావో నాయక భండారె)ను అందించిన దేశం శ్రీలంక 5° నుంచి 10° ఉత్తర అక్షాంశం, 79° నుంచి 82°తూర్పు రేఖాశం మధ్యలో ఉంది మన్నారు సింధూశాఖ, పాక్ జలసంధి శ్రీలంక, భారత్‌లను విడదీస్తుంది జాతీయపతాకంపై సింహం గుర్తు ఉంటుంది అధికారిక క్రీడ వాలీబాల్, జనాదరణ కల క్రీడ క్రికెట్ రబ్బరు, తేయాకు తోటల పెంపకానికి ప్రసిద్ధి చెందింది 2.02 జనాభాతో ప్రపంచంలో 57వ స్థానంలో ఉంది 65,610 చకిమీ వైశాల్యంలో ప్రపంచంలో 122వ స్థానంలో ఉంది శ్రీలంక క్రికెట్ జట్టు 1996లో ప్రపంచకప్ విజయం సాధించింది దాదాపు 30 సం.ల పాటు ఎల్టీటీఈతో సాగిన అంతర్యుద్ధ పోరు 2009లో ముగిసింది శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులలోనూ, వన్డేలలోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రానిల్ విక్రమసింఘె Srilanka Quiz, Srilanka GK in Telugu, Srilanka information, Srilanka samacharam, countries information in telugu, deshalu samacharam telugulo, -------------------- Tags: Kurnool District in telugu, Kurnool Dist GK in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

24 మే, 2017

కర్నూల్ జిల్లా (Kurnool District)హోం
కర్నూల్ జిల్లా వ్యాసంకై ఇక్కడ చూడండి
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, కర్నూలు జిల్లా,


-------------------- ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి ఉత్తరాన తెలంగాణ, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున ప్రకాశం జిల్లా, దక్షిణాన అనంతపురం జిల్లా, ఆగ్నేయాన కడప జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి ఉత్తరాన తుంగభద్ర, కృష్ణానదులు సరిహద్దుగా ప్రవహిస్తున్నాయి జిల్లాలో 54 రెవెన్యూ మండలాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,46,601 జిల్లా వైశాల్యం 17,658 చకిమీ రెవెన్యూ డివిజన్లు కర్నూల్, నంద్యాల, ఆదోని జిల్లాలో ఒక నగరపాలక సంస్థ (కర్నూలు), 4 పురపాలక సంఘాలు (నంద్యాల్, ఆదోన్, ఎమ్మిగనూరు, డోన్) ఉన్నాయి కర్నూలు నగరం అక్టోబరు 1, 1953 నుంచి నవంబరు 1, 1956వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా పనిచేసింది జిల్లాలో శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కలవు కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించబడింది పోతులూరి వీరబ్రహ్మం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖులు.Kurnoll DIst GK, Kurnool District information in telugu, Kurnool quiz, AP District Quiz, A to Z quiz, quiz in telugu -------------------- Tags: Kurnool District in telugu, Kurnool Dist GK in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

22 మే, 2017

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017 (IPL 2017)హోం
ఇవి కూడా చూడండి ... IPL-123456,  7,  8,  9,
విభాగాలు: క్రికెట్ 2017,


-------------------- ఐపీఎల్ టోర్నీల పరంపరలో 2017 టోర్నీ 10వది ఐపీఎల్-10 టోర్నీ విజేత ముంబాయి ఇండియన్స్ ముంబాయి ఇండీయన్స్ జట్టు ఐపీఎల్ టోర్నీ సాధించడం ఇది మూడవసారి, పూనె జట్టు ఫైన మ్యాచ్ ఆడటం ఇది తొలిసారి పైనల్లో ముంబాయి ఇండియన్స్ జట్టు రైజింగ్ పూనె సూపర్‌జెయింట్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది టోర్నీ సాధించిన ముంబాయి ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ ఐపీఎల్-10 ఫైనల్ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ (పూనె) 51 పరుగులు ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎంజి జాన్సన్ (ముంబాయి) 3 వికెట్లు గత టోర్నీ (2016) విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-10 టోర్నీల్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిగింది ఐపీఎల్ టోర్నీల్ టి-20 ఫార్మట్‌లో కొనసాగింది ఐపీఎల్-10 టోర్నీలో జరిగిన మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 60 ఐపీఎల్-10లో అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్ విజేత) చేసినది డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 641 పరుగులు ఐపీఎల్-10లో అత్యధిక వికెట్లు తీసినది (పర్పుల్ క్యాప్ విజేత) భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 26 వికెట్లు ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ హైదరాబాదులో జరగడం ఇది తొలిసారి ఐపీఎల్-10లో తొలి హాట్రిక్ చేసినది సామ్యూల్ బద్రీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) ఈ టోర్నీలో ఆడుతూ టి-20లో 10వేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులతో విజయం సాధించిన జట్టు ముంబాయి ఇండీయన్స్ (146 పరుగులతో విజయం) ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (49 పరుగులు) కోల్‌కత నైట్ రైడర్స్ పై ఈ టోర్నీలో రద్దయిన ఏకైక మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరగాల్సిన మ్యాచ్ ఈ టోర్నీ ఆడుతూ 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తిచేసిన క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ చరిత్రలోనే అతివేగవంతమైన అర్థసెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ సునీల్ నారినె (కోల్‌కత నైట్ రైడర్స్) 15 బంతుల్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై ఈ టోర్నీలో నమోదైన సెంచరీలు 5, హాట్రిక్‌లు 3 ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టినది మాక్స్‌వెల్ (పంజాబ్)Indian Premier League Quiz General Knowledge, cricket quiz, IPL Quiz, A to Z quiz, quiz in telugu -------------------- Tags: cricket in telugu, IPL 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

19 మే, 2017

వార్తల్లో వ్యక్తులు (Persons in News)హోం
ఇవి కూడా చూడండి ... మే 2017-12,  4,  ....ఏప్రిల్ 2017-1234,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- అనిల్ దావె → మే 18న మరణించిన కేంద్రమంత్రి Anil Dave అన్షు జంసెన్పా → ఎవరెస్టును 4సార్లు అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది ఆచార్య బాలకృష్ణ → ప్రపంచ వనమూలిక ఎన్‌సైక్లోపీడియా రచయిత కపిల్ దేవ్ → ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించబడింది Kapil dev కె.కె.శర్మ → ఇటీవల మరణించిన సినిమా నటుడు చందాకొచ్చర్ → ఉడ్రోవిల్సన్ అవార్డు పొందిన ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి&సీఈఓ Chanda Kochar చంద్రబాబునాయుడు → ట్రాన్స్‌ఫార్మేటివ్ ఛీప్‌మినిష్టర్ అవార్డు పొందిన ముఖ్యమంత్రి Chandrababu Naidu డెన్నిస్ స్వామి → ఇటీవల మరణించిన తొలితరం బాక్సింగ్ ఆటగాడు Dennis Swamy దున్నజయ → ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు పొందిన నల్గొండ జిల్లాకు చెందిన నర్స్ Dunna Jaya దేవవ్రత్ ఆనంద్ → మారరైన్‌తీ అతిపెద్ద విగ్రహాన్ని చేసి గిన్నిస్ రికార్డు సృష్టించిన ముంబాయి చెఫ్ Dev vrath Anand నందిని సిద్ధారెడ్డి → తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌గా నియమితులైనారు Nandini Sidhareddy పీఆర్ రామసుబ్రమణియం రాజా → ఇటీవల మరణించిన రామ్‌కో పారిశ్రామిక గ్రూపు చైర్మెన్ భజరంగ్ పూనియా → ఆసియా రెజ్లింగ్ చాంప్‌లో స్వర్ణం పొందిన భారతీయుడు మల్లికార్జున ఖర్గే → పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా నియమితులైనారు Mallikarjuna Kharge ముకేష్ అంబానీ → ఫోర్బ్స్ గ్లోబర్ గేమ్‌ ఛేంజర్స్ జాబితాలో అగ్రస్థానం పొందిన భారతీయుడు Mukhesh Ambani మూన్ జె ఇన్ → దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రాజ్‌గౌరీ పవార్ → ఐక్యూలో అత్యంత ప్రతిభను చూపిన భారత సంతతి బాలిక రాముద్రి సోమేశ్వరరావు → ప్రపంచ పారా అథ్లెటిక్ గ్రాండ్‌ప్రిలో స్వర్ణం పొందిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రీమాలాగూ → మే 18న మరణించిన బాలీవుడ్ నటి వి.వి.ఎస్.లక్ష్మణ్ → ఇటీవల ఎంసిసిచే జీవితకాల గౌరవ సభ్యత్వం పొందిన భారతీయ క్రికెటర్ V.V.S.Laxman సచిన్ టెండుల్కర్ → ఆసియా ఫెలోషిప్ అవార్డు అందుకున్న భారత మాజీ క్రికెటర్ Sacin tendulkar -------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

18 మే, 2017

వర్తమాన విషయాలు (Current Affairs)హోం
ఇవి కూడా చూడండి ... మే 2017-12,  4,  ....ఏప్రిల్ 2017-1234,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- సుల్తాన్ అజ్లాన్‌షా కప్ సుల్తాన్ అజ్లాన్‌షా కప్ విజేత గ్రేట్ బ్రిటన్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 4-3తో విజయం టోర్నమెంట్ మలేషియాలో జరిగింది 23 సం.ల తర్వాత బ్రిటన్ ఈ కప్ సాధించింది 3వ స్థానం కోసం జరిగిన పోటీలో భారత్ న్యూజీలాండ్‌పై 4-0తో విజయం సాధించింది గత సం. భారత్ రెండోస్థానం పొందింది భారత్ గతంలో 5 సార్లు కప్ సాధించింది ఝులన్ గోస్వామి భారతీయ మహిళా క్రికెటర్ మే 9, 2017న మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియాకు చెందిన కాథెరిన్ ఫిట్జ్‌పాట్రిక్ రికార్డు (180 వికెట్లు)ను అధికమించింది దక్షిణాఫ్రికాకు చెందిన రైసిబె తోజకెను ఔట్‌చేసి 181వ వికెట్ సాధించింది గోస్వామి తన 153వ వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది ఝులన్ గోస్వామి 2007లో ఐసిసి విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందింది లీలాసేథ్ భారతదేశంలో తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి (హిమాచల్ ప్రదేశ్) ఢిల్లీ హైకోర్టుకు కూడా తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది మే 6, 2017న మరణించింది లండన్ బార్ పరీక్షలో భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ప్రముఖ రచయిత లీలాసేథ్ ఈమె కుమారుడు జీశాట్ ఉపగ్రహం 7 దక్షిణాసియా దేశాలకు ప్రయోజనాలు చేకూర్చే జీశాట్-9 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది GSLV-F09 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి మే 5న ప్రయోగించారు ఉపగ్రహం జీవితకాలం 12 సం., బరువు 2230 కిలోలు ఇస్రో తొలిసారిగా జీశాట్-9 ఉపగ్రహంలో విద్యుత్ చోదక వ్యవస్థ (ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సిస్టం)ను ఉపయోగించింది. పాకిస్తాన్ మినహా మిగితా 7 సార్క్ దేశాలకు ఇద్ ఉపయోగకరం ఎమాన్యువెల్ మేక్రన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు నేషనల్ ఫ్రంట్‌కు చెందిన మెరిన్ లాపెన్‌పై విజయం సాధించాడు ప్రాన్సు అధ్యక్షులుగా ఎన్నికైన పిన్న వయస్కుడు ఎన్ మార్చె పార్టీ తరఫున పోటీచేశాడు ఎడోవర్డ్ ఫిలిప్‌ను ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు మేక్రన్‌కు ముందు ప్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హోలాండె ప్రాన్స్ అధ్యక్ష నివాసభవనం పేరు ఎల్సీప్యాలెస్ -------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

15 మే, 2017

ఇటీవలి పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు (Questions from Recent Exams)


 1. .
(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
, , , , , ,,,,,,,,, ,
హోం
ఇవి కూడా చూడండి ... జనరల్ సైన్స్-12345,
విభాగాలు: క్విజ్ ప్రశ్నలు, పాతప్రశ్నాపత్రాలు,

Tags:Previous Question Papers, Kerala PSC, Tamilnadu PSC Gr 2A 2016, TNPSC question papers 2017, APPSC 2017, TSPSC 2017, Previous Papers in telugu, telugulogk, all subjects questions and answers in telugu, pdf, cckrao quiz, telugulogk,

(పోస్టు ద్వారా CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ చూడండి)
ఏ పోటీ పరీక్షకైననూ ఉపయోగపడేవిధంగా అతిముఖ్యమైన, ఎంపికచేయబడిన, గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన సమాచారంతో కూడిన సమాచారంతో రూపుదిద్దుకున్న పుస్తకాలు


11 మే, 2017

మే 2017-2 (May 2017-2)హోం
ఇవి కూడా చూడండి ... మే 2017-1,  3,  4,  ....ఏప్రిల్ 2017-1234,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు → నందిని సిద్ధారెడ్డి nandini Sidhareddy telangana sahitya academy chairman ఝులన్ గోస్వామి ఎవరి రికార్డును అధికమించి మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది → ఫిట్జ్ ప్యాట్రిక్ (ఆస్ట్రేలియా) jhulan goswamy ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో ప్రథమస్థానంలో నిలిచిన నగరం → ఇండోర్ (మధ్యప్రదేశ్) indore first in svatch bharath ranking ట్విట్టర్‌లో అత్యధిక రీ-ట్వీట్‌ మెసేజ్‌లు పొంది గిన్నిస్ రికార్డు సృష్టించిన యువకుడు → కార్టర్‌ విల్కర్సన్‌ twitter record అజ్లాన్‌షా హాకీ టోర్నీలో 3వ స్థానం కోసం జరిగిన పోటీలో భారత్ ఎవరిపై విజయం సాధించింది → న్యూజీలాండ్ azlanshah hockey tourny భారత్‌కు చెందిన ఏ క్రీడాజట్టు 21 సం.ల తర్వాత టాప్-100లో స్థానం పొందింది → భారత ఫుట్‌బాల్ జట్టు indian football tean ranking ఇటీవల ఆసియా ఫెలోషిప్ అవార్డు పొందిన ప్రముఖ భారతీయ క్రికెటర్ → సచిన్ టెండుల్కర్ sachin tendulkar ఇటీవల ఐక్యూలో అసాధారణ ప్రజ్ఞ చూపిన భారతీయ సంతతి బాలిక రాజ్ గౌరీ పవార్ బ్రిటీష్ మెన్సా ఐక్యూలో ఎన్ని పాయింట్లు పొందింది → 162 IQ record ఇటీవల ఇస్రో ప్రయోగించిన జీశాట్-9 ఉపగ్రహం ప్రయోజనం పొందజాలని ఏకైక సార్క్ దేశం → పాకిస్తాన్ pakistan మే 1న ఏ ప్రముఖ భారతీయుని సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు → రామానుజాచార్యులు ramanujacharya ఇటీవల విజయ్ త్రివేది రచించిన "హార్ నహీ మానూంగా" పుస్తకం ఎవరి గురించి వివరిస్తుంది → అటల్ బిహారి వాజపేయి atal bihari vajpayee పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్త్మెన్‌గా ఎవరు నియమితులైనారు → మల్లికార్జున ఖర్గే mallikarjuna kharge ఎవరెస్టును అధిరోహించిన అతి వృద్ధుడిగా రికార్డు నెలకొల్పి ఇటీవల మరణించినది → మిన్ బహదూర్ శెర్చాన్ min bahadur sherpan తెలుగు రాష్ట్రాలలోనే అతి ప్రాచీనమైనదిగా భావిస్తున్న పురాతన హిందూ విగ్రహం గుర్తించిన గోవిందరావుపేట గ్రామం ఏ జిల్లాలో ఉంది → వికారాబాదు జిల్లా vikarabad district కోర్టు ధిక్కరణ అభియోగంతో సుప్రీంకోర్టుచే జైలుశిక్షకు గురైన కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి → సి.ఎస్.కర్ణన్ c.n.karnan kolkata highcourt judge ఇటీవల వెయ్యేళ్ళ క్రితం నాటి నగరానికి సంబంధించిన శిథిలాలు బయటపడిన ప్రాంతం ఏ దేశంలో ఉంది → చైనా china -------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

10 మే, 2017

మే 2017 (May 2017)హోం
ఇవి కూడా చూడండి ... మే 2017-2,  3,  4,  ....ఏప్రిల్ 2017-1234,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన భారతీయ క్రికెటర్ → ఝులన్ గోస్వామి Jhulan Goswamy ఇటీవల మరణించిన లీలాసేథ్ ఏ రంగంలో ప్రత్యేకత కలిగిఉంది → తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి first women highcourt judge leela seth ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు → జమ్మూకశ్మీర్ highest bridge in india 440 మంది విద్యార్థులు కీబోర్డు కచేరి నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించిన నగరం → చెన్నై ప్రధానమంత్రిచే పతంజలి పరిశోధన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించబడింది → హరిద్వార్ patanjali reaserch centre in haridwar ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన మామిడిపండు రకం → బంగినపల్లి banginapallu mango ఇటీవల ప్రకటించిన స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో అధమస్థానం పొందిన నగరం → గోండా (ఉత్తరప్రదేశ్) least rank in swatch bharath 7 దక్షిణాసియా దేశాలకు ఉపయోగపడే ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం → జీశాట్-9 జీశాట్-9 ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు → GSLV-F09 సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కేంద్రం ఏ రాష్ట్రాన్ని పూర్తిగా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది → అసోం అజ్లాన్‌షా హాకీ టోర్నీ ఫైనల్లో బ్రిటన్ ఎవరిపై విజయం సాధించింది → ఆస్ట్రేలియా azlan shah hockey tourny అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ సాధించిన స్థానం → 3వ -------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

6 మే, 2017

ఇటీవలి పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు (Questions from Recent Exams)


 1. .
(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
, , , , , ,,,,,,,,,
హోం
విభాగాలు: క్విజ్ ప్రశ్నలు, పాతప్రశ్నాపత్రాలు,

Tags:Previous Question Papers, Kerala PSC, Tamilnadu PSC Gr 2A 2016, TNPSC question papers 2017, APPSC 2017, TSPSC 2017, Previous Papers in telugu, telugulogk, all subjects questions and answers in telugu, pdf, cckrao quiz, telugulogk,

(పోస్టు ద్వారా CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ చూడండి)
ఏ పోటీ పరీక్షకైననూ ఉపయోగపడేవిధంగా అతిముఖ్యమైన, ఎంపికచేయబడిన, గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన సమాచారంతో కూడిన సమాచారంతో రూపుదిద్దుకున్న పుస్తకాలు


5 మే, 2017

వీక్షకులు, పాఠకులు, అభిమానులకు శుభాకాంక్షలు


అభిమానుల ఆదరణతో
అంతర్జాలంలో తెలుగు జికె బ్లాగులలో అగ్రస్థానంలో కొనసాగుతున్న
www.cckrao2000.blogspot.in జికె బ్లాగుకు
50,00,000
వీక్షణలు పూర్తయిన శుభసందర్భములో
వీక్షకులు, పాఠకులు, అభిమానులకు శుభాకాంక్షలు
హోం

Tags: Indian Airports information, ------------------------------- -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

4 మే, 2017

ఏప్రిల్ 2017-4 (April 2017-4)హోం
ఇవి కూడా చూడండి ...ఏప్రిల్ 2017-123,  5,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- * ఉడాన్‌ (ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్) ను అధికారికంగా ఎప్పుడు ఆవిష్కరించారు → * కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు → ఎస్.కె.శ్రీవాస్తవ (గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మెన్‌గా → హెచ్.కె.సాహు) * ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ప్రారంభించారు → * ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి విడత ఎన్నికలలో ఆధిక్యం పొందిన అభ్యర్థి → * మావోయిస్టుల దాడిలో 25 సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందిన ఛత్తీస్‌గఢ్ జిల్లా → సుకమా * సచిన్‌ టెండుల్కర్ పై తీస్తున్న సినిమా పేరు → సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ * ఏ రాష్ట్ర రైతులు రుణమాఫీకై ఢిల్లీలో 40 రోజులకు పైగా నిరసనలు, దీక్షలు నిర్వహించారు → తమిళనాడు * ఇటీవల యుధ్‌వీర్ పురస్కారం పొందిన వ్యక్తి → గుళ్లపల్లి ఎన్.రావు * తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షునిగా కే.చంద్రశేఖర్ రావు ఎన్నవసారి ఎన్నికయ్యారు → * ఇటీవల ఈ-నామ్‌ పురస్కారం పొందిన తెలంగాణకు చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటి → నిజామాబాదు * ఇటీవల టైమ్‌ పత్రిక ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీరులైన 100 మంది వ్యక్తులలో భారత్ నుంచి ఎందరు స్థానం పొందారు → ఇద్దరు (నరేంద్రమోడి & విజయ్ శేఖర్ శర్మ) * తెలంగాణ ఆహార కమీషన్ చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు → కొమ్ముల తిరుమల్ రెడ్డి * సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ టైటిల్ (మ) విజేత → * ఇటీవల అమెరికా అఫ్ఘనిస్తాన్‌పై జారవిడిచిన అతిపెద్దబాంబు → * ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా ఎంపికై ఈ ఘనత పొందిన పిన్నవయస్కురాలిగా అవతరించినది → మలాలా యూసుఫ్ జాయ్ * 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మకచిత్రంగా ఎంపికైన తెలుగు సినిమా → శతమానం భవతి * దలైలామా భారత్‌లోని ఏ రాష్ట్ర పర్యటన జరిపినందును చైనా అభ్యంతరపర్చింది → అరుణాచల్ ప్రదేశ్ -------------------- Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

2 మే, 2017

ఏప్రిల్ 2017-3 (April 2017-3)


నేపాల్ ప్రధానమంత్రి బదులు నేపాల్ రాష్ట్రపతిగా అర్థం చేసుకోగలరని మనవి. పొరపాటుకు చింతిస్తున్నాము.
హోం
ఇవి కూడా చూడండి ...ఏప్రిల్ 2017-12,  4,  5,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- జాతీయోద్యమానికి సంబంధించిన ఏ సత్యాగ్రహానికి ఏప్రిల్ 2017లో వందేళ్ళు పూర్తయ్యాయి--చంపారన్ సత్యాగ్రహం ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి--ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలో అతిపొడవైన వంతెన ఏ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంది--అసోం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ (పు) విజేత--సాయి ప్రణీత్ ఇటీవల భారత్ పర్యటించిన నేపాల్ ప్రధానమంత్రి--విద్యాదేవి భండారి ఏప్రిల్ 2017లో ఏ విశ్వవిద్యాలయానికి శతాబ్ది టి-20లో 10వేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్ క్రిస్ గేల్ ఎన్ని మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించాడు--290 ఇటీవల సాహిత్య అకాడమి పురస్కారం పొందిన "వన్ పార్ట్ ఉమెన్" రచయిత--అనిరుధ్ వాసుదేవన్ టైమ్‌ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీరులైన 100 మందిలో స్థానం పొందిన పేటీఎం వ్యవస్థాపకుడు--విజయ్ శేఖర్ శర్మ ఈ ఏడాది పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు--లక్నో అత్యల్ప స్కోరుకే (49) ఆలౌట్ చేసిన జట్టు--కోల్‌కత నైట్ రైడర్స్ మద్యధరా సముద్రంలో భారత్-ఫ్రాన్స్ నౌకాదళ విన్యాసాలు ఏ పేరుతో జరిగాయి -------------------- Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

30 ఏప్రిల్, 2017

ఆర్.విద్యాసాగర్ రావు (R.Vidyasagar Rao)హోం
ఇవి కూడా చూడండి ... 
విభాగాలు: తెలంగాణ ప్రముఖులు, సూర్యాపేట జిల్లా, తెలంగాణ జలవనరులు,

Tags: Indian Airports information, ------------------------------- నవంబరు 14, 1939న జననం స్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం జలవనరుల రంగంలో నిపుణుడు సెంట్రల్ వాటర్ కమీషన్ శాఖలో ఛీఫ్ ఇంజనీయరుగా పనిచేశారు జలవనరులపై వార్తాపత్రికలలో రాసిన ఆర్టికల్స్‌ను నీళ్ళు-నిజాలు పేరుతో పుస్తకరూపంలో తెచ్చారు ఏప్రిల్ 29, 2017న మరణం R.Vidyasagar Rao GK in Telugu, Chief Engineer Central Water Commission, Telangana Water advisory, About Telangana Water problems, Vidyasagar Rao Project Telangana, Telugulo Bollywood Cinema, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

28 ఏప్రిల్, 2017

ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికలు -2017 (Delhi Corporation Elections 2017)


 1. .
(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
, , , , ,,
హోం
ఇవి కూడా చూడండి ... ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికలు-2012ఢిల్లీ శాసనసభ ఎన్నికలు-2015ఢిల్లీఢిల్లీ మెట్రో,
విభాగాలు: ఢిల్లీ, 2017,

Tags:Delhi Elections 2017, Delhi GK in telugu, Indian cities in telugu, Delhi information, all subjects questions and answers in telugu, pdf, cckrao quiz, telugulogk,

(పోస్టు ద్వారా CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ చూడండి)
ఏ పోటీ పరీక్షకైననూ ఉపయోగపడేవిధంగా అతిముఖ్యమైన, ఎంపికచేయబడిన, గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన సమాచారంతో కూడిన సమాచారంతో రూపుదిద్దుకున్న పుస్తకాలు


27 ఏప్రిల్, 2017

వినోద్ ఖన్నా (Vinod Khanna)హోం
ఇవి కూడా చూడండి ... 
విభాగాలు: సినిమా, సినిమా నటులు, మహారాష్ట్ర ప్రముఖులు, కేంద్రమంత్రులు,

Tags: Indian Airports information, ------------------------------- అక్టోబరు 6, 1946న పెషావర్ (ఇప్పటి పాకిస్తాన్)లో జననం, బాలీవుడ్ సినిమారంగంలో ప్రసిద్ధుడు 1968లో సినిమారంగంలో ప్రవేశించాడు 1981లో ఖుర్బాని సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు పొందాడు 1999లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు పొందాడు 1998, 1999, 2004, 2014లలో గురుదాస్‌పూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు 2002లో కేంద్రంమంత్రిగా పనిచేశాడు అధ్యాత్మిక గురువు ఓషో రజనీష్ భార్య గీతాంజలి (1971–1985), రెండో భార్య కవిత (1990 నుంచి) 2007లో పాకిస్తానీ సినిమా గాడ్‌ఫాదర్‌లో నటించాడు ఏప్రిల్ 27, 2017న కాన్సర్ వ్యాధితో ముంబాయిలో మరణం Vinod Khanna GK in Telugu, Indian Cinem, Bollywood information, About Indian CInema, Telugulo Bollywood Cinema, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) • 1918లో హైదరాబాదు స్థాపితమైంది
 • హైదరాబాదు ఏడవనిజాం ఉస్మాన్ అలీఖాన్ పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరుపెట్టబడింది
 • హైదరాబాదు రాష్ట్రంలో / తెలంగాణలో / తెలుగుప్రాంతంలో ప్రారంభమైన తొలి విశ్వవిద్యాలయం
 • ఉస్మానియా విశ్వవిద్యాలయం తరగతులు మొదట ఆబిడ్స్‌లో ప్రారంభమయ్యాయి
 • ఒక దేశభాషను బోధనాభాషగా స్వీకరించిన తొలి భారతీయ విశ్వవిద్యాలయం
 • నినాదం తమసోమా జ్యోతిర్గమయ (Lead us from Darkness to Light)
 • ఉస్మానియా విశ్వవిద్యాలయం వాస్తుశిల్పి నవాబ్ జయాన్ యార్‌జంగ్
 • ఓయూ ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణానికి రూపకల్పన చేసిన ఈజిప్టు దేశస్థుడు జాస్పర్
 • 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం జరిగింది (అచ్యుతరెడ్డి నాయకత్వంలో)
 • వందేమాతరం ఉద్యమం వల్ల బహిష్కృతులైన విద్యార్థులకు నాగ్పూర్ విశ్వవిద్యాలయం ఆశ్రయం కల్పించింది
 • 1948లో ఆంగ్లభాషను బోధనాభాషగా ప్రవేశపెట్టారు
 • ప్రస్తుత వైస్‌ఛాన్సలర్ ఎస్.రామచంద్రం
 • విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం పేరు ఠాగూర్ ఆడిటోరియం
 • ఉస్మానియాలో అభ్యసించి దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టినది పి.వి.నరసింహారావు
 • మొదటి కులపతి మౌలానా హబిబుల్ రహ్మాన్, ప్రస్తుత కులపతి ESL నరసింహం (గవర్నర్)

హైదరాబాదు క్విజ్

కుతుబ్‌షాహీలు, నిజాంషాహీలు, హైదరాబాదుతో సంబంధం ఉన్న ఆధునిక తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ కట్టడాలు, ప్రదేశాలు తదితర విశేషాలు, ప్రత్యేకతలు కలిగి అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తమైన 80 పేజీల  హైదరాబాదు క్విజ్ పుస్తకం రూ. 36/- మాత్రమే. CCKRao క్విజ్ సీరీస్ పుస్తకాలకై మనీ ట్రాన్స్ ఫర్ చేసి 9491 388 389 నెంబరుకు మీ అడ్రస్ పంపండి. ఇంటివద్దకే పుస్తకాలు పొందండి. మరిన్ని వివరాలకు లింకుపై నొక్కండి


హోం
ఇవి కూడా చూడండి ... 
విభాగాలు: హైదరాబాదు, భారతదేశ విశ్వవిద్యాలయాలు,

Tags: Indian Airports information, ------------------------------- Osmania University information in Telugu, Osmania University in Hyderabad information, About Osmania Univerisy in Telugu, Telugulo Osmania University, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

26 ఏప్రిల్, 2017

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award)


 • భారతీయ సినిమారంగంలో ప్రధానం చేసే అత్యున్నత అవార్డు
 • అవార్డు గ్రహీతలకు స్వర్ణకమలం పతకం, శాలువా, రూ.10లక్షల నగదు ప్రధానం చేయబడుతుంది
 • తొలిసారిగా 1969లో ప్రధానం చేయబడింది
 • భారతీయ చలనచిత్ర పితామహుడు "దాదాసాహెబ్ ఫాల్కే" పేరిట ఈ అవార్డు ఏర్పాటుచేయడం జరిగింది
 • అవార్డు తొలి గ్రహీత (1969) దేవికారాణి
 • ఇటీవలి గ్రహీత (2016 సం.కి) కె,.విశ్వనాథ్
 • ఈ పురస్కారం పొందిన తొలి తెలుగు వ్యక్తి బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి
 • ఇప్పటివరకు 48 మందికి ప్రకటించబడింది

అవార్డు గ్రహీతలు
దేవికారాణి (1969), బీఎన్ సిర్కార్ (1970), పృథ్వీరాజ్ కపూర్ (1971), పంకజ్ మల్లిక్ (1972), సులోచన (1973), బి.ఎన్.రెడ్డి (1974), ధీరేన్ గంగూలీ (1975), కానన్ దేవి (1976), నితిన్ బోస్ (1977), ఆర్.సి.బోరల్ (1978), సోహ్రాబ్ మోడి (1979), పైడి జైరాజ్ (1980), నౌషాద్ (1981), ఎల్.వి.ప్రసాద్ (1982), దుర్గా ఖోటే (1983), సత్యజిత్ రే (1984), వి.శాంతారాం (1985), బి.నాగిరెడ్డి (1986), రాజ్ కపూర్ (1987), అశోక్ కుమార్ (1988), లతా మంగేష్కర్ (1989), అక్కినేని నాగేశ్వర రావు (1990), భాల్జీ ఫెండార్కర్ (1991), భూపేన్ హజారికా (1992),  మజ్రూహ్ సుల్తాన్‌పురి (1993), దిలీప్ కుమార్ (1994), రాజ్ కుమార్ (1995), శివాజీ గణేశన్ (1996), ప్రదీప్ (1997), బి.ఆర్.చోప్రా (1998), హృషీకేష్ ముఖర్జీ (1999), ఆషా భోంస్లే (2000), యష్ చోప్రా (2001), దేవానంద్ (2002), మృణాల్ సేన్ (2003), అదూర్ గోపాలకృష్ణన్ (2004), శ్యాం బెనగళ్ (2005), తపన్ సిన్హా (2006), మన్నా డే (2007), వి.కె.మూర్తి (2008), డి.రామానాయుడు (2009), కైలాసం బాలచందర్ (2010), సౌమిత్ర చటర్జీ (2011), ప్రాణ్ (2012), గుల్జార్ (2013), శశికపూర్ (2014), మనోజ్ కుమార్ (2015), కె.విశ్వనాథ్ (2016),


హోం
ఇవి కూడా చూడండి ... దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు,
విభాగాలు: అవార్డులు, 1969,

Tags: Indian Airports information, ------------------------------- Dadasaheb Phalke Award information in Telugu, Awards information, About Dadasaheb Phalke Award, Telugulo Awardulu gurinchi, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

24 ఏప్రిల్, 2017

సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)


వన్డేలలో ఏకైక డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాపై కాకుండా దక్షిణాఫ్రికాపై (2010లో) చేసినట్లుగా పరిగణించగలరని మనవి. పొరపాటుకు చింతిస్తున్నాము.
హోం
ఇవి కూడా చూడండి ... సచిన్ టెండుల్కర్ వ్యాసం,
విభాగాలు: భారతదేశ క్రికెట్  క్రీడాకారులు, క్రికెట్, భారతరత్న గ్రహీతలు, మహారాష్ట్ర ప్రముఖులు, ముంబాయి,

Tags: Indian Airports information, ------------------------------- * 24 ఏప్రిల్ 1973న ముంబాయిలో జననం * మహారాష్ట్రకు చెందినవాడు * గురువు రమాకాంత్ అచ్రేకర్ * వినోద్‌కాంబ్లితో కలిసి శ్రద్ధాశ్రమ్‌ స్కూల్ తరఫున 664 పరుగుల రికార్డు భాగస్వామ్య సాధించాడు * తొలి టెస్ట్ కరాచిలో ఆడాడు (1989) * తొలి వన్డే గుర్జన్‌వాలాలో ఆడాడు (1989) * తొలి టెస్ట్ శ్రీకాంత్ కెప్టెన్సీలో ఆడాడు * తొలి టెస్ట్ మరియు తొలి వన్డే పాకిస్తాన్‌పై ఆడాడు * ఇంగ్లీష్ కౌంటీలో యార్క్ షైర్ తరఫున ఆడాడు * ఐపీఎల్‌లో ముంబాయి ఇండియన్స్ తరఫున ఆడాడు * రంజీట్రోఫీలో ముంబాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు * థర్డ్ అంపైర్ ద్వారా ఔటైన తొలి బ్యాట్స్‌మెన్ * తొలి సెంచరీని మాంచెస్టర్‌లో చేశాడు * టెస్టులలో ముత్తయ్య మురళీధరన్‌చే అత్యధికసార్లు ఔటయ్యాడు * టెస్టులలో, వన్డేలలో అత్యధిక పరుగులు ఆస్ట్రేలియాపై చేశాడు * టెస్టులలో, వన్డేలలో అత్యధిక సెంచరీలు ఆస్ట్రేలియాపై చేశాడు * టెస్టులలో అత్యధిక పరుగులు 4వ స్థానంలో ఆడుతూ చేశాడు * వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్ * 6 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్నాడు * 2003 ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది * భార్యపేరు అంజలి, కుమారుడు అర్జున్, కుమారై సారా * వన్డేలలో ఏకైక డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాపై సాధించాడు * వన్డేలలో డబుల్ సెంచరీని గ్వాలియర్‌లో చేశాడు * 1997లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు లభించింది * 1997-98లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు లభించింది * 2014లో భారతరత్న లభించింది * భారతరత్న పురస్కారం పొందిన తొలి క్రీడాకారుడు, పిన్న వయస్కుడు * 2003లో స్టంప్డ్ చిత్రంలో నటించాడు * ముద్దుపేర్లు మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్ * ఆత్మకథ పేరు--ప్లేయింగ్ ఇట్ మై వే Sachin Tendulkar GK in Telugu, Sachin Tendulkar information, About Sachin tendulkar, Telugulo Sachin Tendulkar gurinchi, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

22 ఏప్రిల్, 2017

క్రికెట్‌లో తొలి వ్యక్తులు (First Persons in Cricket)CCKRao సీరీస్‌కు సంబంధించిన మరిన్ని పుస్తక వివరాలకై ఇక్కడ చూడండి
విభాగాలు: క్రికెట్, మొదటి వ్యక్తులు,
ఇవి కూడా చూడండి ... వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు2,

19 ఏప్రిల్, 2017

CCKRao సీరీస్ 12,000 ప్రశ్నల జికె పుస్తకంCCKRao సీరీస్‌కు సంబంధించిన మరిన్ని పుస్తక వివరాలకై ఇక్కడ చూడండి

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి (Andhra Pradesh Council of Ministers)హోం
ఇవి కూడా చూడండి ... కేంద్రమంత్రిమండలి, తెలంగాణ మంత్రిమండలి
విభాగాలు: 2017, ఆంధ్రప్రదేశ్, జనరల్ నాలెడ్జి,

Tags: Indian Airports information, ------------------------------- * నారా చంద్రబాబు నాయుడు → (ముఖ్యమంత్రి) మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనారిటీ సంక్షేమం,ఉపాధి, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్‌, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు * కే.ఈ. కృష్ణమూర్తి → (ఉపముఖ్యమంత్రి) రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు * నిమ్మకాయల చినరాజప్ప → (ఉపముఖ్యమంత్రి) హోం, విపత్తు నిర్వహణ శాఖలు * యనమల రామకృష్ణుడు → ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు * నారా లోకేష్‌ → పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి * కిమిడి కళా వెంకట్రావు → ఇంధనశాఖ * కింజరాపు అచ్చెన్నాయుడు → బీసీ సంక్షేమం, చేనేత, జౌళిశాఖ * వెంకట సుజయ్‌కృష్ణ రంగారావు → భూగర్భ, గనుల శాఖ * సీహెచ్‌. అయ్యన్నపాత్రుడు → భవనాల శాఖ * గంటా శ్రీనివాసరావు → అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ * కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ → ఎక్సైజ్‌శాఖ * పితాని సత్యనారాయణ → ఉపాధి, శిక్షణ శాఖ * మాణిక్యాలరావు → దేవాదాయ శాఖ * కామినేని శ్రీనివాస్‌ → వైద్య విద్య శాఖ * కొల్లు రవీంద్ర → న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన సర్వీసులు, ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ * దేవినేని ఉమామహేశ్వరరావు → వనరుల శాఖ * నక్కా ఆనంద బాబు → సామాజిక, గిరిజన సంక్షేమం * ప్రత్తిపాటి పుల్లారావు → పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ * సిద్ధా రాఘవరావు → అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక * పి. నారాయణ → పట్టణాభివృద్ధి * సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి → వ్యవసాయం- అనుబంధ శాఖలు, ఉద్యానశాఖ * ఆదినారాయణరెడ్డి → పశుసంవర్థక, మత్స్య శాఖ * భూమా అఖిల ప్రియ → తెలుగు భాష, సంస్కృతి * కాలవ శ్రీనివాసులు → గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు * పరిటాల సునీత → మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం * ఎన్‌ అమరనాథ్‌రెడ్డి → ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ Andhra Pradesh Cabinet Ministers in Telugu, Andhrapradesh mantrimandali telugulo, Andhra Pradesh ministers portfolios in telugu, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

17 ఏప్రిల్, 2017

తెలంగాణ మంత్రిమండలి (Telangana Cabinet)హోం
ఇవి కూడా చూడండి ... కేంద్రమంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, 
విభాగాలు: 2017, తెలంగాణ, జనరల్ నాలెడ్జి,

Tags: Indian Airports information, ------------------------------- * కె.చంద్రశేఖర్ రావు → (ముఖ్యమంత్రి), మైనారిటీ సంక్షేమం, బొగ్గు, వాణిజ్యపన్నులు, గ్రామీణ నీటిసరఫరా, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు * కడియం శ్రీహరి → (ఉప ముఖ్యమంత్రి), విద్యాశాఖ, * మహమ్మద్ అలీ → (ఉప ముఖ్యమంత్రి), రెవెన్యూ, స్టాంపులు&రిజిష్ట్రేషన్లు * ఈటెల రాజేందర్ → ఫైనాన్స్ మరియు ప్లానింగ్, చిన్న మొత్తాల పొదుపు, సివిల్ సప్లైస్, * జి.జగదీశ్ రెడ్డి → ఎస్సీ అభివృద్ధి * జోగు రామన్న → అడవులు, పర్యావరణ శాఖ, * కె.తారక రామారావు → ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పురపాలక & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, గనులు * నాయిని నరసింహారెడ్డి → హోంశాఖ, కార్మిక మరియు ఉపాధి, జైళ్ళు, * పి.మహేందర్ రెడ్డి → రవాణాశాఖ, * పోచారం శ్రీనివాస్ రెడ్డి → వ్యవసాయం, ఉద్యానవనం, పశువులు, పాడిపరిశ్రమ, * టి.హరీష్ రావు → శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్, * టి.పద్మారావు గౌడ్ → ప్రొహిబిషన్, క్రీడలు * చెర్లకోల లక్ష్మారెడ్డి → వైద్య ఆరోగ్యశాఖ * చందూలాల్ అజ్మీర → గిరిజన సంక్షేమశాఖ, * జూపల్లి కృష్ణారావు → పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి * తుమ్మల నాగేశ్వరరావు → భవనాలు, శిశు సంక్షేమం, * అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి → గృహనిర్మాణం, దేవాదాయ శాఖ, * తలసాని శ్రీనివాస్ యాదవ్ → పశుసంవర్థక, Telangana Cabinet in Telugu, Telangana mantrimandali telugulo, telangana ministers portfolios in telugu, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

16 ఏప్రిల్, 2017

ఏప్రిల్ 2017-2 (April 2017-2)హోం
ఇవి కూడా చూడండి ...ఏప్రిల్ 2017-1,  3,  4,  5,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- సుమిత్రా మహాజన్ రచించిన మాతోశ్రీ పుస్తకం ఎవరి జీవితచరిత్రను తెల్పుతుంది → దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాలు, రైళ్ళలో వేగవంతమైన అంతర్జాల సేవలకై ఇటీవల షిజియాన్-13 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం → ఇటీవల మరణించిన మాజీ కేంద్రమంత్రి, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు → ప్రపంచ హాకీ లీగ్ రౌండ్-2 ఫైనల్లో భారత్ ఎవరిపై విజయం సాధించింది → దేశంలో ఐదో జాతీయ భద్రతాదళం ఏ రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నారు → పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కారం పొందిన తెలంగాణకు చెందిన జిల్లాపరిషత్తు → ఇటీవల భారత్ పర్యటించిన షేక్ హసీనా ఏ దేశ ప్రధానమంత్రి → ఇటీవల వార్తల్లో వచ్చిన టామహాక్ పదం దేనికి సంబంధించినది → అమెరికాలో ఇటీవల ఏ దేశంపై క్షిపణిదాడులు నిర్వహించింది → -------------------- Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad