ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 జూన్, 2008

బి.ఎస్.యడ్యూరప్ప (B.S.Yeddyurappa)

  • బి.ఎస్.యడ్యూరప్ప సొంత శాసనసభ నియోజకవర్గం--శికారిపుర.
  • యడ్యూరప్ప అసలుపేరు--యడియూరప్ప.
  • యడ్యూరప్ప ఏ సం.లో జన్మించాడు--1943.
  • యడ్యూరప్ప ఏ పార్టీకి చెందిన నాయకుడు--భారతీయ జనతా పార్టీ.
  • యడ్యూరప్పకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి--కుమారస్వామి.
  • కర్ణాటకకు యడ్యూరప్ప ఎన్నవ ముఖ్యమంత్రి--25వ.
  • కుమారస్వామి ప్రభుత్వంలో యడ్యూరప్ప ఏ పదవిని నిర్వహించారు--ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి.
  • 1975లో యడ్యూరప్ప ఏ పురపాలకసంఘానికి అద్యక్షుడిగా ఎన్నికైనారు-శికారిపుర.
  • దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున యడ్యూరప్ప సాధించిన ఘనత--తొలి భాజాపా ముఖ్యమంత్రి.
  • యడ్యూరప్ప తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు--నవంబర్ 2007.

విభాగాలు: వ్యక్తులుభారతీయ జనతా పార్టీరాజకీయాలుకర్ణాటకముఖ్యమంత్రులు,


విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,