ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 జనవరి, 2008

ప్రతిభా పాటిల్ (Pratibha Patil)

  • రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిభా పాటిల్ ప్రత్యర్థి--బైరాన్ సింగ్ షెకావత్.
  • భారతదేశపు రాష్ట్రపతులలో ప్రతిభా పాటిల్ ప్రత్యేకత--తొలి మహిళా రాష్ట్రపతి.
  • ప్రతిభా పాటిల్‌కు ముందు భారత రాష్ట్రపతి--ఏ.పి.జె.అబ్దుల్ కలాం.
  • రాష్ట్రపతి ఎన్నిక కావడానికి ముందు ప్రతిభా పాటిల్ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసినది--రాజస్థాన్.
  • ప్రతిభా పాటిల్ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి--12 వ.
  • ప్రతిభా పాటిల్ ఎక్కడ జన్మించింది--మహారాష్ట్ర లోని నాడ్‌గాన్.
  • ప్రతిభా పాటిల్ భర్త పేరు--దేవీసింగ్ రణ్‌సింగ్ షెకావత్.
  • ప్రతిభా పాటిల్‌ను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి--కె.జి.బాలకృష్ణన్.
  • ఏ నియోజకవర్గం నుంచి ప్రతిభా పాటిల్ లోకసభకు ఎన్నికైంది--అమ్రావతి (మహారాష్ట్ర).
  • కళాశాలలో ఉన్నప్పుడు ప్రతిభాపాటిల్ ఏ క్రీడలో మంచి ప్రావీణ్యం సాధించింది--టేబుల్ టెన్నిస్.
  • ప్రతిభాపాటిల్ ఏ నగరానికి మేయర్‌గా పనిచేసినది--అమ్రావతి.
  • ప్రతిభా పాటిల్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి--భారత జాతీయ కాంగ్రెస్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,