ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 మార్చి, 2009

కాన్షీరాం (Kanshi Ram)

(కాన్షీరాం జన్మదినం సందర్భంగా)

  • కాన్షీరాం ఏ సంవత్సరంలో జన్మించారు--1934 (మార్చి 15).
  • కాన్షీరాం స్థాపించిన పార్టీ--బహుజన్ సమాజ్ పార్టీ.
  • బి.ఎస్.పి.ని కాన్షీరాం ఏ సంవత్సరంలో స్థాపించారు--1984.
  • కాన్షీరాం జన్మించిన ప్రదేశం--పంజాబ్‌లోని రోపార్ జిల్లా ఖవాపూర్.
  • కాన్షీరాం ఏ సంస్థలో పనిచేశారు--డి.ఆర్.డి.ఓ.
  • 1978లో కాన్షీరాం ఏర్పాటు చేసిన సంఘము--BAMCEF వెనుకబడిన & మైనార్టీల ఉద్యోగుల ఫెడరేషన్.
  • కాన్షీరాం ప్రాతినిధ్యం వహించిన లోకసభ నియోజకవర్గాలు--హోషియార్‌పూర్ మరియు ఎటావా.
  • 2001లో కాన్షీరాం తన వారసురాలిగా ఎవరిని ప్రకటించారు--మాయావతి.
  • కాన్షీరాం ఎప్పుడు మరణించారు--2006, అక్టోబర్ 9.
  • కాన్షీరాం రచించిన గ్రంథాలు--An Era of Stooges & New Hope.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,