ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 సెప్టెంబర్, 2010

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateshwara Swamy)

  • తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఎక్కడ కలదు--చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో తిరుమల కోండపై.
  • శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల గుట్ట ఏ కొండలలో భాగము--శేషాచలం కొండలు.
  • శ్రీవేంకటేశ్వరస్వామి ఎవరి అవతారంగా భావిస్తారు--విష్ణుమూర్తి అవతారం.
  • వెంకటేశ్వరస్వామి వారికి ఆలయ, గోపురాలు నిర్మించినది--తొండమానుడు.
  • శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమౌతాయి--ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమినాడు.
  • శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారు--9 రోజులు.
  • తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని 7 సార్లు దర్శించి ఎన్నో విలువైన కానుకలు సమర్పించిన విజయనగర చక్రవర్తి--శ్రీకృష్ణదేవరాయలు.
  • వేంకటేశ్వరస్వామి వారిపై వేలాది కీర్తనలు రచించిన స్వామి భక్తుడు--తాళ్ళపాక అన్నమాచార్యులు.
  • తిరుమల దేవస్థానం పాలకమండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు--1933.
  • తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడైన విజయనగర రాజు--అచ్యుతరాయలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,