ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 మార్చి, 2011

గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad)

  • గులాం నబీ ఆజాద్ వార్తల్లోకి రావడానికి కారణం-- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా నియమించబడ్డారు.
  • గులాం నబీ ఆజాద్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- జమ్మూకాశ్మీర్.
  • గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం-- 2005 నుండి 2008.
  • గులాం నబీ ఆజాద్ ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో గులాం నబీ ఆజాద్ ఏ శాఖామంత్రిగా ఉన్నారు-- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి.
  • ఏఐసిసి ప్రధాన కార్యదర్శులలో గులాం నబీ ఆజాద్ ప్రత్యేకత-- రికార్డు స్థాయిలో ఈ పదవికి 9 సార్లు నియమించబడ్డారు.
  • 2008లో గులాం నబీ ఆజాద్ జమూకాశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయుటకు కారణం-- అమర్‌నాథ్ మార్గంలోని భూములను హిందువులకు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయంపై తలెత్తిన వివాదం.
  • గులాం నబీ ఆజాద్ తొలిసారిగా 7వ లోకసభకు, ఆ తర్వాత 8వ లోకసభకు ఏ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు-- మహారాష్ట్రలోని వాసిం నియోజకవర్గం.
  • 2005లో జమూకాశ్మీర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు గులాం నబీ ఆజాద్ కేంద్రంలో నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి.
  • ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- రాజ్యసభ సభ్యుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,