ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 జులై, 2011

కోపా అమెరికా (Copa America)

  • కోపా అమెరికా ఏ క్రీడకు సంబంధించిన టోర్నమెంటు-- ఫుట్‌బాల్.
  • కోపా అమెరికా టొర్నమెంటు ఏ ఖండానికి చెందిన దేశాల మధ్యన నిర్వహిస్తారు-- దక్షిణ అమెరికా.
  • 2011 కోపా అమెరికా విజేత-- ఉరుగ్వే.
  • 2011 కోపా అమెరికా టోర్నమెంటు ఏ దేశంలో జరిగింది-- అర్జెంటీనా.
  • 2011 కోపా అమెరికా ఫైనల్లో ఉరుగ్వే ఎవరిపై విజయం సాధించింది-- పరాగ్వే.
  • ఫైనల్లో ఉరుగ్వే పరాగ్వేపై ఏ స్కోరుతో గెలిచింది-- 3-0.
  • ఉరుగ్వే కోపా అమెరికా కప్‌ను సాధించడం ఇది ఎన్నవసారి-- 15వ సారి.
  • ఉరుగ్వే చివరిసారిగా కోపా అమెరికా కప్‌ను ఎప్పుడు సాధించింది-- 1995.
  • 2011 కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్ ఏ నగరంలో నిర్వహించబడింది-- బ్యూనస్ ఎయిర్స్.
  • 2011 కోపా అమెరికా టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు-- పోవోలో గెర్రీరొ (పెరూ).
విభాగాలు:  ఫుట్‌బాల్,   2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,