ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 అక్టోబర్, 2011

బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం (Banswada Assembly Constituency)

  • బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది-- నిజామాబాదు జిల్లా.
  • బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలు-- కోటగిరి, వర్ని, బిర్కూరు, బాన్సువాడ.
  • బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఏ లోకసభ నియోజకవర్గంలో భాగము-- జహీరాబాదు.
  • బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుటకు కారణం-- 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన పోచారం రాజీనామా చేయడం వల్ల.
  • 2011 ఉప ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించినది-- పోచారం శ్రీనివాసరెడ్డి.
  • 2011లో పోచార శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- తెలంగాణ రాష్ట సమితి.
  • 2011 ఎన్నికలలో పోచారం సమీప ప్రత్యర్థి-- సంగెం శ్రీనివాసగౌడ్ (కాంగ్రెస్ పార్టీ).
  • బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం గెలుపొందడం ఇది ఎన్నవసారి-- 4వ.
  • పోచారం శ్రీనివాసరెడ్డి ఇదివరకు 3 సార్లు ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- తెలుగుదేశం పార్టీ.
  • 2009 ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గంలో గెలుపొందిన పార్టీ-- తెలుగుదేశం పార్టీ (పోచారం శ్రీనివాసరెడ్డి).
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ రాజకియాలు,   నిజామాబాదు జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,