ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 జనవరి, 2016

మర్రి చెన్నారెడ్డి (Marri Chennareddy)

(మర్రి చెన్నారెడ్డి వర్థంతి సందర్భంగా)
  • మర్రి చెన్నారెడ్డి ఎప్పుడు జన్మించారు → జనవరి 13, 1919.
  • చెన్నారెడ్డి జన్మించిన గ్రామం → పెద్దమంగళారం (రంగారెడ్డి జిల్లా).
  • 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి స్థాపించిన పార్టీ → తెలంగాణ ప్రజా సమితి.
  • మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం → మార్చి 1978 నుంచి అక్టోబరు 1980 మరియు డిసెంబరు 1989 నుండి డిసెంబరు 1990.
  • 1984లో చెన్నారెడ్డి స్థాపించిన పార్టీ → నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.
  • చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి → జలగం వెంగళరావు.
  • చెన్నారెడ్డి ఏయే రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశార → ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు.
  • చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లా → రంగారెడ్డి జిల్లా.
  • మర్రి చెన్నారెడ్డి ఎప్పుడు మరణించారు → డిసెంబరు 2, 1996.
  • మరణించే నాటికి మర్రి చెన్నారెడ్డి ఏ పదవిలో ఉన్నారు → తమిళనాడు గవర్నరు.
మర్రి చెన్నారెడ్డి వ్యాసం కోసం ఇక్కడ చూడండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,