ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఫిబ్రవరి, 2012

జనవరి 2012-4 (January 2012-4)

  • ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి--బీపీ ఆచార్య.
  • ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా గుర్తింపు పొందినది-- న్యూయార్క్.
  • భారత్‌లో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం-- ముంబాయి.
  • ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం పట్టణీకరణలో ఆంధ్రప్రదేశ్ స్థానం-- 17వ.
  • నూతన గణాంకాల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రం-- గోవా.
  • జనవరి 25న మరణించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు-- ఎన్.కె.బేగ్.
  • జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- పి.వి.సింధూ.
  • భారత్‌పై అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రికార్డును సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్-- పాంటింగ్.
  • కెరీర్‌లో అన్ని (4) గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించిన ఏకైక ఆటగాడిగా అవతరించినది-- లియాండర్ పేస్.
  • ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన బ్యాడ్మింటన్ కోచ్-- మహ్మద్ ఆరిఫ్
ఇవి కూడా చూడండి ... జనవరి 2012-1,   2,   3
విభాగాలు:  2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,