ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 జనవరి, 2013

పింగళి లక్ష్మీకాంతం (Pingali Laxmikantham)

(పింగళి లక్ష్మీకాంతం జయంతి మరియు వర్థంతి సందర్భంగా) 
  • పింగళి లక్ష్మీకాంతం ఎప్పుడు జన్మించారు-- జనవరి 10, 1894. 
  • లక్ష్మీకాంతం ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- తెలుగు కవి. 
  • పింగళి లక్ష్మీకాంతం రాయల అష్టదిగ్గజములలో ఎవరి వంశానికి చెందినవారు-- పింగళి సూరన. 
  • పింగళి ఏ జిల్లాకు చెందినవారు-- కృష్ణా. 
  • లక్ష్మీకాంతం జన్మించిన గ్రామం-- ఆర్తమూరు. 
  • పింగళి లక్ష్మీకాంతం ఎవరితో కలిసి జంటకవిత్వ చేశారు-- కాటూరి వేంకటేశ్వరరావు. 
  • లక్ష్మీకాంతం గురువు-- చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. 
  • పింగళి ఏ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు-- ఆంధ్రా విశ్వవిద్యాలయం. 
  • పింగళి లక్ష్మీకాంతం ముఖ్య రచనలు-- సౌందరనందం, ద్విపదభారతం, మధుర పండితరాజం, తొలకరి. 
  • పింగళి లక్ష్మీకాంతం ఎప్పుడు మరణించారు-- జనవరి 10, 1972.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   తెలుగు కవులు,   కృష్ణా జిల్లా,   1894,   1972,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,