ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 జూన్, 2013

ఎవరీ రాజవంశ కం రాజకీయ ప్రముఖుడు?


1931లో అలహాబాదులోని రాజ్‌పుత్ గహర్వార్ రాజవంశంలో జన్మించి, ఉదయ్‌పూర్ రాకుమారిని వివాహమాడి, రాజకీయాలలో ప్రవేశించి- 1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా- రాజీవ్ కేబినెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, భోపోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీని వీడి- జనమోర్చాలో చేరి- జనతాదళ్‌లో విలీనం చేసి- అనేక ప్రాంతీయ పార్టీలను సమైక్యం చేసి- 1989లో నేషనల్ ఫ్రంట్ అధినేతగా ప్రధానమంత్రి పదవి చేపట్టి, 2008లో మరణించిన ప్రముఖుడెవరు? ఆయన జన్మదినం సందర్భంగా తెలుసుకోండి 10 పాయింట్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,