ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 జులై, 2013

వింబుల్డన్ చాంపియన్‌షిప్ 2013 (Wimbledon Champ 2013)

  • 2013 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత-- ఆండీ ముర్రే. 
  • ఆండీముర్రే ఏ దేశస్థుడు-- బ్రిటన్. 
  • ఫైనల్లో ముర్రే ఎవరిపై విజయం సాధించాడు-- నొవాక్ జకోవిచ్. 
  • 2013 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత-- మారియన్ బార్తొలి. 
  • బార్తోలి ఏ దేశస్థురాలు-- స్విట్జర్లాండ్. 
  • ఫైనల్లో బార్తోలి ఎవరిపై గెలుపొంది టైటిల్ సాధించింది-- సబినె లిసికి. 
  • పురుషుల డబుల్స్ టైటిల్ సాధించిన అమెరికన్ జోడి-- బాబ్ బ్రియాన్+మైక్ బ్రియాన్. 
  • పురుషుల డబుల్స్‌లో సెమీస్ వరకు వచ్చిన భారతీయులు-- మహేష్ భూపతి, రోహన్ బోపన్న (వేర్వేరు జోడీలు). 
  • మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు వచ్చిన భారతీయురాలు-- సానియా మీర్జా. 
  • 2013 వింబుల్డన్ ప్రత్యేకత-- 1927 తర్వాత పురుషుల & మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్లు క్వార్టర్స్ లోపే పరాజయం పొందడం ఇది తొలిసారి.
విభాగాలు: టెన్నిస్2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,