ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 అక్టోబర్, 2017

తెలంగాణ జిల్లాలు క్విజ్ (Telangana Dist Quiz)



హోం
ఇవి కూడా చూడండి ... తెలంగాణ జిల్లాల క్విజ్ (121016),
తెలంగాణకు చెందిన 31 జిల్లాల సమాచారం కోసం ఇక్కడ చూడండి
విభాగాలు: క్విజ్ ప్రశ్నలుతెలంగాణ,

Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలలో అతిచిన్నది A) మేడ్చల్ జిల్లా, B) రాజన్న సిరిసిల్ల జిల్లా, c) వరంగల్ పట్టణ జిల్లా, D) జోగులాంబ గద్వాల జిల్లా క్రిందివాటిలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దు లేని తెలంగాణ జిల్లా A) మెదక్ జిల్లా, B) వికారాబాదు జిల్లా, C) మహబూబ్‌నగర్ జిల్లా, D) జోగులాంబ గద్వాల జిల్లా క్రిందివాటిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం మార్పులకు లోను కాని అంశాలుa) అతి ఉత్తరాన ఉన్న జిల్లా ఆదిలాబాదు జిల్లా, b) అతి తూర్పున ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా, c) అతి దక్షిణాన ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా, d) అతి పశ్చిమాన ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా A) ఏ మాత్రమే, B) ఏ మరియు బి, C) ఏ మరియు సి, D) ఏ మరియు డి జాతీయ రహదారి నెం 44 (పాతపేరు 7)తో సంబంధం లేని తెలంగాణ జిల్లా A) వనపర్తి జిల్లా, B) జోగులాంబ గద్వాల జిల్లా, C) సిద్ధిపేట జిల్లా, D) కామారెడ్డి జిల్లా క్రిందివాటిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జరగని మార్పు A) ఆదిలాబాదు జిల్లా ప్రాణహిత నదితో సంబంధం కోల్పోయింది, B) రంగారెడ్డి జిల్లా కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కోల్పోయింది, C) మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణానదితో సరిహద్దును కోల్పోయింది, D) కరీంనగర్ జిల్లా గోదావరితో సరిహద్దును కోల్పోయింది Telangana New Dist Quin in Telugu, telangana super quiz, all about telangana, all dist informatio in telangana ----------------------
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,