ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 డిసెంబర్, 2017

పాలమూరు జిల్లా క్విజ్ రెండో ముద్రణ ఆవిష్కరణ

పుస్తకం పేరు పాలమూరు జిల్లా క్విజ్
ప్రత్యేకత ఒక జిల్లాపై వచ్చిన మొట్టమొదటి క్విజ్ పుస్తకం (2015లో మొదటి ముద్రణ)
ధరరు. 40/-
పేజీలు96
కోడ్ సంఖ్య001
ఈ రోజు (తేది 21-12-2017) జిల్లా ఆడిటు అధికారి, వనపర్తి శ్రీ భీంమ్లా నాయక్  గారిచే  CCKRao సీరీస్ "పాలమూరు జిల్లా" క్విజ్ పుస్తకం (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు) రెండో ముద్రణ ఆవిష్కరించబడిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

పాలమూరు జిల్లా క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
  • ఒక జిల్లాపై వచ్చిన మొట్టమొదటి క్విజ్ పుస్తకం
  • 4 కొత్తజిల్లాల సమాహారం (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల) - ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమాచారం
  • జిల్లా గురించి తెలుసుకొనే ఔత్సాహికులకు, పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగకరం
  • ధర రూ.40/-, పేజీలు 96
  • ప్రతులకు: కాల్ చేయండి 9491 388 389 లేదా ఇక్కడ చూడండి
విషయసూచిక
మహబూబ్‌నగర్ జిల్లా (పేజీ 5), నాగర్‌కర్నూల్ జిల్లా (15), వనపర్తి జిల్లా (23), జోగులాంబ గద్వాల జిల్లా (28), జిల్లాల సంక్షిప్త దర్శినిలు (37), కాలరేఖ (41), విశిష్టతలు (47), గ్రంథాలు, రచయితలు (51), రెవెన్యూ డివిజన్లు, నియోజకవర్గాలు (52), ప్రముఖ ఆలయాలు (55), శాసనసభ్యులు (57), మొదటి మహిళలు (58), ప్రాజెక్టులు (59), పరిశ్రమలు (59), పాతపేర్లు-కొత్తపేర్లు (61), ప్రముఖుల స్వస్థలాలు (61), పురపాలక సంఘాలు / నగరపంచాయతీలు (62), తొలి ముచ్చట్లు (62), రైల్వేస్టేషన్లు (64), వ్యక్తుల సంక్షిప్త పట్టికలు (65), నదులు, ప్రాజెక్టుల సంక్షిప్త పట్టికలు (73), ఆలయాల సంక్షిప్త పట్టికలు (74), కోటల సంక్షిప్త పట్టికలు (76), సంస్థానాల సంక్షిప్త పట్టికలు (80), పట్టణాల సంక్షిప్త పట్టికలు (82), పాలమూరు జిల్లా కవిత (85), జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితాలు (88)

(వనపర్తి జిల్లా ఆడిటు అధికారి శ్రీ భీంమ్లానాయక్ గారిచే పాలమూరు జిల్లా క్విజ్ రెండో ముద్రణ ఆవిష్కరణ)
(తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్యేలచే పాలమూరు జిల్లా మొదటి ముద్రణ ఆవిష్కరణ)





Tags:CCKRao Series Quiz Books

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,