ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 ఫిబ్రవరి, 2018

PNB - నీరవ్ కుంభకోణం (PNB-Nirav Fraud Case)


హోం
ఇవి కూడా చూడండి ...     ఫిబ్రవరి 2018-1235జనవరి 2018-1235    2017 రౌండప్-1234567,    డిసెంబరు 2017-12345678,   నవంబరు 2017-12345678అక్టోబరు 2017-123456,   సెప్టెంబరు 2017-1234567,   
 
విభాగాలు: 2018, కుంభకోణాలు
ఫేస్‌బుక్ పేజీలు →    తెలుగులో జికె          తెలంగాణ క్విజ్       ఆంధ్రప్రదేశ్ క్విజ్ 

Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- * నీరవ్ మోది వజ్రాల వ్యాపారి * 2010లో నీరవ్ వజ్రాల వ్యాపారంలో ప్రవేశించాడు * నీరవ్ మోది బెల్జియంలో పెరిగాడు * 2013లో నీరవ్ ఫోర్బ్స్ భారతీయ సంపన్నుల జాబితాలో స్థానం పొందాడు * గీతాంజలి జ్యుయెల్లర్స్‌లో కొంతకాలం పనిచేసి సొంతంగా వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు * ముంబాయి కేంద్రంగా నీరవ్ వజ్రాల వ్యాపారాన్ని నిర్వహించేవాడు * LoU పత్రాలతో నీరవ్‌ బ్యాంకును మోసగించాడు * ప్రారంభంలో రూ. 280 కోట్ల మోసంగా అనుమానించిన కేసు చివరికి రూ.11400 కోట్లకు పెరిగింది * విదేశీవాణిజ్యం పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోడి మోసగించిన సొమ్ము రూ.11,400 కోట్లు * ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5100 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది * నీరవ్ వజ్రాల వ్యాపారానికి ప్రచారకర్తగా పనిచేసిన మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకచోప్రా * ఇది దేశంలో అతిపెద్ద బ్యాంకు మోసం Nirav Modi punjab National Bank Fraud Case, Jewellary Business, Gitanjali Group, filed with the Central Bureau of Investigation, 2018 current affairs in telugu, February 2018 current news, latest current affairs in telugu, day to day gk, round up current affairs january to December 2017 current affairs in telugu, 2017, 2018 all in one gk site in telugu,current affairs in telugu, best current affairs site in telugu, telugulo vartamana vishayalu, ----------------------

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,