ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 ఫిబ్రవరి, 2012

ఫిబ్రవరి 2012-2 (February 2012-2)

  • టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్ "విశ్వవిఖ్యాత దర్శక సార్వభౌమ" పురస్కారం ఎవరికి లభించింది-- కె.విశ్వనాథ్.
  • 4 దశాబ్దాల తర్వాత మరోసారి పద్మశ్రీ పురస్కారం ప్రకటించి మార్పుచేసి పద్మభూషన్ అవార్డును ఎవరికి ప్రకటించబడింది-- సునీల్ జువా.
  • బ్యాటింగ్ విభాగంలో ఇటీవల రెండోసారి క్రిక్ఇన్ఫో అవార్డు పొందిన భారతీయ క్రికెటర్-- సచిన్ టెండుల్కర్.
  • ఇటీవల జర్మనీ అధ్యక్షులుగా ఎవరు నియమితులైనారు-- జోవాచిన్ గౌక్.
  • సీపీఎం రాష్ట్ర మహాసభలు ఏ నగరంలో జరుగుతున్నాయి-- కరీంనగర్.
  • ఇటీవల మరణించిన తమిళ సీనియర్ నటి-- ఎస్.ఎన్.లక్ష్మి.
  • ఇటీవల 45 బంతుల్లోనే సెంచరీ సాధించి టి-20 ఫార్మట్‌లో రికార్డు సృష్టించిన దక్షిణాప్రికా బ్యాట్స్‌మెన్-- రిచర్డ్ లెవీ.
  • ఇటీవల వన్డేలలో 10వేల పరుగుల మైలురాయిని అధికమించిన శ్రీలంక క్రికెటర్-- కుమార సంగక్కర.
  • ఇటీవల జరిగిన ముంబాయి కార్పోరేషన్ ఎన్నికలలో అధికస్థానాలు సాధించిన కూటమి-- శివసేన-భాజపా కూటమి.
  • ఇటీవల ఏ దేశంలో జైల్లో అగ్నిప్రమాదం సంభవించి 300 ఖైదీలు మరణించారు-- హోండురస్.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2012-1,   3,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,