ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 అక్టోబర్, 2012

వార్తల్లో కొటేషన్లు-8 (Quotations in News-8)

  • రాష్ట్రం గతంలో వైష్ణవాలయంగా ఉండేది, కాంగ్రెస్ వచ్చాక శివాలాయంగా మారిపోయింది -- చంద్రబాబు నాయుడు
  • మరుగుదొడ్డి లేని ఇళ్ళకు కోడళ్ళుగా వెళ్ళొద్దు-- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి). 
  • నేను నడిచేది పూలబాట కాదు, ముండ్లబాట -- నారా చంద్రబాబు నాయుడు (పాదయాత్రపై బాబు వ్యాఖ్య).
  • కొండనైనా పిండి చేయగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది -- నారా చంద్రబాబు నాయుడు. 
  • దేశంలో మరుగుదొడ్ల కన్నా ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి-- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి). 
  • బలిదానాల కంటే పగిలిన అద్దాలే ఎక్కువా? -- కోదండరాం (తెలంగాణ ఐకాస నేత). 
  • కాలం గడుస్తున్న కొద్దీ భార్యలు ఆకర్షణ కోల్పోతారు-- ప్రకాష్ జైస్వాల్ (కేంద్ర మంత్రి). 
  • FDIలు కేకు మీద క్రీం మాత్రమే -- యశ్వంత్ సిన్హా (మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి). 
  • ఇందిరమ్మ బాట తర్వాత ఇంటిబాటే -- నాగూరావు నామాజీ. 
  • నేనే ఒక బుల్లెట్ ని -- పి.శంకర్ రావు.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,  2345,  6, 79, 10,   111213,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,